Quthbullapur Constituency AIFB Party MLA Candidate Donthula Ramesh Mudiraj Is In The Ring

 


ముదిరాజ్ మీడియా ఫౌండర్ గుండెబోయిన నరేష్ ముదిరాజ్ గారు మద్దతు తెలుపుతూ ఫోన్ కాల్ ద్వారా మొత్తం ముదిరాజ్ జాతి తరపున దొంతుల రమేష్ ముదిరాజ్ గారిని ప్రోత్సహించారు. ఇలాగే ప్రతి ముదిరాజ్ బిడ్డ మన ముదిరాజ్ నాయకులని ప్రోత్సహించాలని ఎలక్షన్ లో ముందుకు సాగాలని ముదిరాజ్ మీడియా గుండెబోయిన నరేష్ ముదిరాజ్ కోరుతున్నాము.

దొంతుల రమేష్ ముదిరాజ్ అన్న చెప్పిన తన రాజకీయ జీవితం మరియు భవిష్యత్తు కార్య చరణ తన నోటితోనే విందం.....


*నేను,* *దొంతుల రమేష్ ముదిరాజ్*

*కుత్బుల్లాపూర్ నుంచి అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే   అభ్యర్ధిగా  పోటీలో ఉన్నాను*


*నేను సామాన్య మధ్య తరగతి  బిసి కుటుంబం(ముదిరాజ్)*

ఒక్క డెలివరీ బాయ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధి వరకూ ఎదిగాను పోటీలో ఉన్నాను. నాన్ను నమ్మి AIFB టికెట్ ఇచ్చింది.

BRS(తెరాస పార్టీ లో) 2014 చేరాను సరైన అవకాశాలు రావడంలేదని BRS ను వీడడం జరిగింది.

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయి కి వచ్చాను నాకు పేదల కష్టాలు తెలుసు నాకు ఒక్క అవకాశం ఇస్తే కుత్బుల్లాపూర్ హైదరాబాద్ లో బెస్ట్ నియోజకవర్గం గా చేస్తా.

*నన్ను ఎమ్మేల్యే గా గెలిపిస్తే కుత్బుల్లాపూర్ అభివృద్ధి మరియు "అవినీతి రహిత పాలనను అందిస్తాం"*


*1). ఉచిత విద్య మరియు గవ్నమెంట్ డిగ్రీ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు.*


*2). పేదలకు ఉచిత వైద్యం మరియు 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం*


*3) మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు మరియు  మహిళా గ్రూప్ ఏర్పాటు.*


*4) కుత్బుల్లపూర్ లోని చెరువులు పరిరక్షణ మరియు కబ్జాదారుల*

 *నుండి చెరువులను, కుంటలను & పార్క్ స్థలాలు వాటి పరిరక్షించడం.*


*5) జగత్గిరిగుట్టలో జిల్లా బస్ టెర్మినల్ ఏర్పాటు*


*6) భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మరియు మంచి నీటి సరఫరా & రహదారి నిర్మాణ అభివృద్ధి పనులను*


*7) అర్హత గల పేదలకు ఇంటి స్థలం పటాల్లు పంపిణీ  మరియు డబుల్ బెడ్రూమ్ & రేషన్ కార్డుల పంపిణీ.*



*8) నిరుద్యోగ  యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉద్యోగ మేలాస్ నిర్వహించడం* 

*మరియు ప్రైవేటు రంగంలో నిరుద్యోగ యువతకు*

 *ఉద్యోగం కల్పించడం మరియ ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు.*


*9) డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చొరవ ద్వారా పారదర్శకంగా ప్రభుత్వం యొక్క*

 *వివిధ పథకాల క్రింద సంక్షేమ ప్రయోజనాలను నేరుగా పౌరులకు పంపిణీ చేయడం.*


 *10) పేదలకు రెండు పూటలా భోజనం మరియు*

*కార్మికులకు , ఉద్యోగులకు 10లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా* 



*మీ దొంతుల రమేష్ ముదిరాజ్*

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి*

*అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్*

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم