ముదిరాజ్ యువత మేలుకో.. రాజ్యాధికారం ఏలుకో
- ముదిరాజులకు సీట్లు ఇవ్వలేదని రోడ్లమీదకి వచ్చాము
- ఏ పార్టీ ఇచ్చిందని ముఖ్యం కాదు - ఏ పార్టీ సీట్లు ఇచ్చిన సరే.. వారి గెలుపే ముఖ్యం.
- ఇంటి ఇంటికి ఒక ముదిరాజ్ యువత ముందుకు వచ్చి జాతి చైతన్యపరిచే బాధ్యత మన యువతదే
- గ్రామాలలో మరియు ఈ రాష్ట్రంలో గల ముదిరాజులకు అవగాహన కల్పంచాల్సిన బాధ్యత యువతదే
- మన జాతి ఎవరికి ఓటు వేయాలని సందిగ్ధంలో ఉన్నారు.
- జాతిని మెల్కొల్పి జాగృతం చెయ్యాలి ముదిరాజ్ జాతి ఎవరికి లోంగరు అని నిరూపించాలి.. మేమెంతో - మాకు అంత అని. ఆ మన జాతి 60 లక్షల జనాభా ఒక్కటై ఓటు వేస్తే పార్టీలన్నిటికీ దిమ్మతిరిగి పోవాలి
- మన (ఓట్లు మవే సీట్లు మావే) ఓట్లు తో పాటు ఇరుగుపొరుగు వారి ఓట్లు మనవాడికి వేయించాలి. ముదిరాజ్ లను గెలిపించాలి.
- జాతి చైతన్యానికి యువతే ప్రధానం అని నిరూపించాలి. జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి
إرسال تعليق