"ఓట్లు మనవే, సీట్లు మనవే - అధికారం మనదే, వచ్చేది బహుజన రాజ్యమే".... అనే నినాద్ధంతో తెరలోకి మరో ముదిరాజ్ బిడ్డ - గున్నెబోయిన అఖిలేష ముదిరజ్.
అఖిలేష ముదిరాజ్ గారు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి... నేటి బహుజనుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగాడు. బహుజన సమాజ్ పార్టీ తరపున నామినేషన్ వేసాడు.
అఖిలేష్ ముదిరాజ్ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బహుజన పార్టీ సమాజ్ తరపున పోటీ చేయనున్నారు. ఇలాంటి యువకులు దేశానికి మన జాతికి భవిష్యత్తులో ఎంతగానో అవసరం. నేడు దేశానికి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అవసరం లేదు, విద్యావంతులైన యువ నాయకులు అవసరం కావున ప్రతి ఒక్కరూ ముదిరాజులనే కాకుండా సనత్ నగర్ నియోజకవర్గంలో నుంచి ఈ యువ నాయకుడిని ప్రోత్సహించాలని, అలాగే ఓటు వేయాలని కోరుతున్నాము.
అఖిలేష్ ముదిరాజ్ తో కలిపి బహుజన సమాజ్ పార్టీ ముదిరాజులకు మొత్తంగా 9 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద పెద్ద పార్టీలతో పోలిస్తే బహుజన సమాజ్ పార్టీ బహుజనులకు తోడుగా ఉన్నట్లు కనబడుతుంది.
అఖిలేష్ ముదిరాజ్ కి ముదిరాజ్ మీడియా ఫౌండర్ గుండెబోయిన నరేష్ ముదిరాజ్ గారు మద్దతు తెలుపుతూ ఫోన్ కాల్ ద్వారా మొత్తం ముదిరాజ్ జాతి తరపున ప్రోత్సహించారు. ఇలాగే ప్రతి ముదిరాజ్ బిడ్డ మన ముదిరాజ్ నాయకులని ప్రోత్సహించాలని ఎలక్షన్ లో ముందుకు సాగాలని ముదిరాజ్ మీడియా గుండెబోయిన నరేష్ ముదిరాజ్ కోరుతున్నాము.
" ఒకవేళ మీరు ఇతర పార్టీ కి కట్టుబడి వున్న సరే దయచేసి సంగం తరుపున మన బిడ్డకి ధైర్యం ఇచ్చే బాధ్యత మనదే "
إرسال تعليق