A Review of the MLA election held last month in a meeting of Telangana Mudiraj Sangam chief leaders

 


తేది 24-12-23 న Jagan Mohan Mudiraj TM S   అద్యక్షుల అద్వర్యంలొ జరిగిన TELANGANA MUDIRAJ  సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో గత నెలలో జ రిగిన  MLA ఎన్నికల పై సమీక్ష జరిగింది. 
మరియు  పలు తీర్మానాలు చేసింది. త్వరలో రాను న్న Surpunch మరియు అన్ని Local Body మరియు MP ఎన్నికల్లో  ఎక్కువ ముదిరాజ్ సోదరులను పోటిచేయించా లని తీర్మానం చేసింది.

 ఆ ఎన్నికల్లో  Congress, BJP  మరియు  BSP Party నుండి స్వతంత్ర అభ్యర్థులుగా MLA లుగా పోటీ చేసిన ముది రాజ్లందరు ఓడిపోవడం చాలా బాధాకరం . ఇలా జరగటానికి కారణం మన ముదిరాజ్ల ఓట్లు ముదిరాజ్లకు వేస్తే లేక BJP కి ఓట్లు వేసినచో ఓట్లు చీలి పో యి  TRS BRS party కి లా భం కలిగి TRS గెలుస్తుందని భయంతో  TRS ను ఓడించటా నికి ముదిరాజ్ లందరు కాంగ్రెస్ Congress party  ఓట్లు వేసి గెలిపించటం జరిగింది. 

చివరకు ముదిరాజ్ ముద్దు బిడ్డ Sree Hari Mudiraj  MLA గా గెలవటం వల్ల  సమావేశం సం తోషాన్ని వ్యక్తం చేసింది.

MLA లుగా  దైర్యం చేసి పోటీ చేసిన మన ముదిరాజ్లను  స మావేశం  అభినందించి. ఓడిపో వడం భాదాకర మైన విషయం ఆయున  ఓటమికి కారణాలు తెలుసుకుని భవిష్యత్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోని MLA , MP లుగా పోటీ చేసి గెలుపొందాలని అందుకు తెలం గాణా ముదిరాజ్ సంఘం అన్ని రకాల అన్ని విధాలా పోటీ చేసే అభ్యర్థులకు సహాయ సహకా రాలు అంద చేయాలని Telangana Mudiraj Sangam తీర్మానం చేసింది. 

అలాగే 3 MP Seats ను Chevella ,Malkangiri , Zaheerabad, Mahabub nagar , Medak MP Seats లలొ ఇవ్వాలని అన్ని పార్టీ లను DEMAND చేయా లని తీర్మానం చేసింది.  3 MP ఇవ్వని పక్షంలొ అన్ని జనరల్ MP Seats లలొ పో టి చెయాలని తీర్మానం చెసింది. 

 అన్ని జిల్లాల్లో సభలు సమావే శాలు పెట్టి మన ముదిరాజ్లను చైతన్య వంతుల ను చేయాలని తీర్మానం చేసింది.

C M Sri . Revanth Reddy గారిని కలిసి ఎన్నికల ముందు  ముదిరాజ్లను  BC ' D ' Group నుండి BC ' A ' Group లోకి మార్చుతానని మరియు ఇతర న్యాయ మైన డిమాండ్లను నెల వేర్చుతామని చెప్పటం జరిగిం ది. వెంటనె GO Ms No 15 ను అమలు చేసిఇచ్చిన హామీలను నెరవేర్చాలని తీర్మానం చేసింది.

MUDIRAJ MLA Vakiti Sree Hari గారికి మంత్రి పదవి ఇవ్వాలని మరియు MLC  తొ పాటు జనాభా ప్రాతిపదికన ముదిరాజ్లకు నామినేటెడ్ అది కార  అనధికార పదవులను ఇవ్వాలని తీర్మానం చేసింది. 

అలాగే ముదిరాజ్లకు చెడ్డ పేరు తెచ్చేలా స్వార్ధంతో రోజు కొక సంఘం పెట్టి  మన కులాన్ని చు లకనగా మాట్లాడే అవకాశం ఇ స్తున్న వారిని గమనించి వారికి తగిన బుద్ధి చెప్పాలని సమావే శం తీర్మానం చేసింది. మరియు ముదిరాజులకు పుట్టిన వారం దరు తెలంగాణ ముదిరాజ్ సం ఘం చేసే ధర్మ యిద్దంలో పా ల్గో నాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం తీర్మానం చేసింది. 
జై ముదిరాజ్ జై జై ముదిరాజ్. K Jagan Mohan Mudiraj State President, Telangana Mudiraj Sangam Mobile no 9493726915, 8639431193

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم