గత బిఆర్ఎస్ ప్రభుత్వం మఖ్తల్ కు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ హయంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు మాత్రమే, గత కొన్ని సంవత్సరాల క్రితం నర్సిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తున్నాయని ఇప్పుడున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ అధిష్టానం వాకిటి శ్రీహరిపై నమ్మకంతో పార్టీ టికెట్టు ఇచ్చినందుకు అధిష్టానానికి ముదిరాజ్ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తునం.
పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మఖ్తల్ అభివృద్ధికి శాయ శక్తులా కృషిచేసి విజయానికై పాటపడిన వాకిటి శ్రీహరి కూడా కృతజ్ఞయతలు తెలియజేస్తునాము. పట్టణ ప్రజలు కూడా బీసీ ముదిరాజ్ వర్గం 60 శాతం ఉన్నందున,మా నాయకుడు అందరితో కలిసి పనిచేస్తాడని మఖ్తల్ అభివృద్ధికి పాటుపడతాడని, అందువల్లే మా నాయకుని గెలిపిచ్చుకునం అంటున్న పట్టణ ప్రజలు.
إرسال تعليق