Mudiraj MLA Tickets from All Parties - Telugu Article Every Mudiraj Must Read

IMPORTANT MESSAGE - MLA TICKETS TO MUDIRAJ PEOPLE FROM ALL PARTIES
BJP - 07
BRS - 00
BSP - 07
CONGRESS - 03

 MUDIRAJ  బంధువు లారా ఈ నెల 30 న జరుగు MLA  ఎన్నికలు ముదిరాజుల భవిష్య త్  ముడిపడి ఉన్న యి. 
ఈ MLA ఎన్నికలు మన దేశంలొ అత్యంత ఖరీదైనదిగా  ( Expensive ) లుగా చరిత్రలొ మిగిలి పోతాయు. ఈ ఎన్నికలలొ గెలిచిన వారు ముదిరాజుల వల్ల గెలిచామని ఓడిపోయున వారు  ముదిరాజుల వల్ల ఓడి పోయామని రాష్టం లోని ప్రతి వీదిలొ మరియు గ్రామ గ్రామాన చర్చ జరిగెలా చే ద్దాం . మన ముదిరాజులకు పు ట్టినవారి సత్తా మరియు పౌరుషం చూపించి చరిత్ర స్రృష్టించుదాం

Hyderabad lo ముదిరాజ్ల కార్యవర్గ మరియు ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. 

వచ్చే ఎన్నికల్లో మన ముదిరా జ్ల ఓట్లే కీలకం పార్టీల భవిష్యత్ మరియు ఏ పార్టీ నాయకుడు గెలవాలో    నిర్ణయించేది మన ముదిరాజ్లె అనిరూపించుదాం! 

ఏ రాజకీయ పార్టీ మన ముది రాజ్లకు మన జనాభా ప్రకారం మనమెంతో మన కంతా MLA Seats eవ్వలేదు. TRS (BRS) ఒక్క MLA Seat ఇవ్వ లేదు. 

Congress party 3 MLA Seats eచ్చ్చారు. అలాగే BJP Party 6 MLA Seats eచ్చ్చా రు. BSP 7 MLA seats ఇచ్చారు.

 చాలా మంది మన ముదిరా జులు స్వతంత్ర అభ్యర్తులుగా నామినేషన్లు వేసి పోటి చేస్తు న్నా రు, MLA లుగా పోటి చెస్తున్న మన ముదిరాజ బం దువులకు అన్ని విదాలుగా సహకరించి ప్రో త్సహించి గెలిపించాలని Telangana  Mudiraj Sangam తీర్మానం చెసింది. 

Telangana lo అత్యధిక 15% జనాభా ఉన్న మన ముదిరాజ్ లకు 16 MLA Seats eవ్వాలి.
ఉమ్మడి రాష్ట్రం లో ప్రతి అసెం బ్లీ ఎన్నికలలో  మన జనాభా ప్రకారం ఇవ్వలేదు. ఈనాడు కూడా అన్యా యం చేస్తున్నారు 
 
గత  75 year's లలో మన ముదిరాజ్లకు ఏ పార్టీ జనాభా
 ప్రకారం MLA Seats ఇవ్వ లేదు. పార్టీలు పథకం ప్రకారం ముదిరాజ్లను అన్ని రకాల అ న్ని విధాల అణగ దొక్కాయు.

 75 సంవత్సరా లలొ ముదిరాజులు కేవలం 18 మంది ముదిరాజ్  MLA lu ఎన్నికైనారు. 

కర్ణాటకలో LINGAYAT లు మరియి OKKALIGLU రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు.  16% ఉన్న LINGAYAT లు 50 నుంచి 60 MLA seats లలొ గెలుస్తారు. ఇప్పటికే 14 మంది CM  లు అయ్యారు. వారంతా పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. మనం కూడా ఐక్యంగా ఉండి ఉంటే ఈ పాటి కి మన తెలంగాణా ముఖ్యమం త్రి అయ్యేవారు.
 
ముదిరాజ్ సంఘం నాయకులా రా మేధావులారా కూడా మన మంతా విభేదాలు మరిచి  ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం ఏకం కావాలి. ముదిరాజ్ బంధువులకు మనవి శిరస్సు వంచి ప్రాధేయ పడుతున్నాను. మన పౌరుషం మన సత్తా చూపించి బానిస బతుకు లో నుండి బంద విముక్తులవు దాం

మన ముదిరాజ్ల ఓట్లతో పాటు బహు జనుల మద్దత్తు తో  MLA లుగా పోటీ చేసి మన ఓట్లు మన మే వేసుకుంటే సుమారుగా 25 MLA Seats గెలుస్తాం.

TRS ( BRS ) party ముదిరా జ్లకు చెసిన అన్యాయ నికి ఆవే శంతొ రగిలి పోతు రాష్ర్టం లోని అన్ని జిల్లా లలొ ముదిరా జు లు  వేలాది మంది రోడ్ల పైకి వచ్చి ఊరేగిం పులు ఆందోళ నలను దర్నా లను చేసి TRS Party కి వచ్చె ఎన్నికలలొ ఓడించి తగిన బుద్ది చెప్పాలని ప్ర మానాలు చెసారు. 

 TRS Party ఈ పది సంవ త్సరాల లొ ముదిరాజులకు ఒకే ఒక MLA ఇచ్చారు. ఈ MLA ETALA రాజేం దర్ గారిని కూ డా అనేక రకాలుగా ఇబ్బందు లకు గురి చేసి PARTY నుండి సస్పెండ్ చేసారు. 

గత 10 Years లలొ ముదిరా జులకు MP ఇవ్వలే దు. ఓక MLC మాత్రమే ఇచ్చారు. ఒక్క చైర్మన్ 9 Years తర్వాత ఇ చ్చారు. మంత్రి లేడు ZP చైర్మ న్ లేడు మరల మనపై అధికా ర  పార్టీ అండ దండలతో మన పై దాడులు చేసారు ఇంకా చే స్తున్నారు.

రాబోయే MLA ఎన్నికల్లో గెలు వటానికి ముదిరాజ్లకు తప్ప అ న్ని వర్గాల కులాల వారికి అనేక పథకాలనుTRS (BRS ) party ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే Communist party వారికి ఉన్న కొన్ని ఓట్లకు MLA seats డిమాండ్ చేస్తే వారికి ఒక MLA seat తో 2 MLC లు ఇస్తామని చెప్పారు 

అలాగే మన ముదిరాజ్ల కన్న తక్కువ 5% జనాభా ఉన్న వారి కి Reddy లకు BRS party 42 MLA seats Velamaలకు10   Congress partyReddy లకు 43 , Velama లకు 10 MLA seats ఇచ్చారు, 

మన ముదిరాజ్లకు ఏ పార్టీ భ యపడటం లేదు, మన నాయ కత్వం లోపం మరియు మన ముదిరాజ్ల బలహీనతలను తె లుకున్న పార్టీలు చాలా చునక గా చూస్తున్నారు.

TRS Party CM KCR గారు మన ముదిరాజ్లను అన్ని రకాల అణగ దొక్కిన అన్యాయం చేసి న మన ముదిరాజ్ సంఘం నా యకులు TRS పార్టీలో చేరి ప దవులను ఇవ్వండని ప్రాధేయ పడడం ముదిరాజ్ జాతి యావ త్తూ తలవంచు కొనేల చేసిం ది .
పదవుల గురించి ప్రాధేయ పడడం ముదిరాజ్ జాతికే అవ మానం జరిగింది. పౌరుషానికి  మారు పేరైన ముదిరాజ్లు పద వుల గురించి దిగ జారిన నందు న మరి అన్ని పార్టీలకు ముది రాజ్ లంటె భయం లేకుం డా పోయింది. 

రాజ్యాధికారం లాక్కోవాలి కాని అడుక్కోవడం  మంచి పద్దతి కాదు. 

ఈ నెల 14 - 11 - 2023 న ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందించాలని TMS నిర్ణయించింది.
Jagan Mohan Mudiraj, State President, Telangana Mudiraj Sangam, Mobile no. 9493726915, 8639431193.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم