Let's put pressure on Chief Minister KCR on the demands of our Mudiraj Caste

 


MUDIRAJ లను BC  " A " గ్రూప్ లోకి మార్చాటాన్ని సవా లు చేసిన కేసులో ముది రాజ్ సంఘం పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

మరియు ముదిరాజ్ సామాజి క వర్గాన్ని BC  A group లో కొన సాగింపు  అంశంపై తెలంగా ణ BC Commission ఎదుట వాదనలను వినిపించాలని సు ప్రీం కోర్టు ఆదేశించింది.

SUPREME COURT విచారణ ముగిస్తున్నట్లు స్పష్టం చేస్తే ము దిరాజ్లను 

 BC " D"to BC," A  group లోకి  మార్చినట్లు కాదని మన ముదిరాజ్ బంధువులు  తెలు సు కోవాలి. మరల ఈ కేసు మొ దటికి వచ్చింది. మనం BC  A లోకి రావాలంటే మనం Rajasthan లోని  Gujjars లాగా , Haryana లోని జాట్ల ల్లాగా, AP లోని KAPUs ల్లాగా మరియు GUJARAT ల్లోని PATELs ల్లాగా ధర్మ యుద్దం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి న అవసరం ఉంది. 

2010 లో సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలు చేసిన తర్వాత వాదనలను విన్న సుప్రీంకోర్టు మూడు నెలలలొ ముదిరా జ్ ,ముత్రాసి, తెనుగోళ్ళ సామా జిక  స్థితి గతులను అధ్యయ నం చేసి నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పించాలని BC Commission ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కాని ఆనాటి పరి స్థితుల ద్రృష్ట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉంది కావున సమయం కావాలని ఆ నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పటం వల్ల ఆ కేసు 2014  వరకు పెండింగ్లో ఉన్నది. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత TRS Party Government సుప్రీంకోర్టు నకు ముదిరాజ్ ల స్థితి గతులను అధ్యయనం చేసి Report పంపించు తుం దని ఆశించాము. కాని ఈ ప్ర భుత్వం  ముదిరాజ్లను  పూర్తి గా విస్మ రించి SUPREME COURT నకు కావాలనే  ము దిరాజ్ ల స్థితి గతులను అధ్య యన రిపో ర్టును పంపించ లేదు.

 తెలంగాణ ముదిరాజ్ సంఘం అద్వర్యం లో ఆనాటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు  BJP president G.Kishan Reddy Gariki , CPI and CPM  Sri C. Narayana శ్రీ Chada Venkat Reddy Gariki, Sri Devendar Goud Gariki Uttam Kumar REDDY Gariki and ఆనాటి CM Chandra Babu Naidu gariki  విజ్ణాప్తి పత్రాలు సమ ర్పించి ముదిరాజ్ల Demands లకు మద్దతు తెలిపి ప్రభుత్వం పై వత్తిడి తెవాలని విజ్ణాప్తి చేయడం జరిగింది.

ముదిరాజ్లను BC " D " to BC "  A " మార్చాలని  YS Raja Shekar Reddy CM ఉన్నప్పు డు పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్య మాలు, భారి బహిరంగ స భలు సమావేశాలు చేసి చివరకు ఆఖరు అస్త్రం గా Telangana Mudiraj Sangam అధ్వర్యంలో నేను 8 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేపట్టా ను ఆ సమయంలో TRS Party Opposition Floor Leader ప్రతిపక్ష నాయకుడు అయిన శ్రీ ఈటల RAJENDAR  గారు Assembly లో ప్రశ్నించినందు న ఆనాటి  Congress Chief Minister YSR Raja Shekar Reddy పై వత్తిడి తెచ్చి నందున MUDIRAJ లను BC , D, Group to BC , A , group లోకి మార్చుతానని చెప్పి  G.O Ms. NO 15 ఇవ్వటం జరిగింది.

కొంత మంది HIGH  Court లో ఈ G.O. Ms. 15 Challenge చేయటం మరియు YSR Govt HIGH Court లో  సరిగ్గా స్పం దించక నిర్లక్ష్యం చేసి నందుకు ఆ GO 15 ను కొట్టివేసింది. 

ఎన్నో ఏళ్లుగా పోరాడీ సాధిం చిన BC " A " group G.O. 15 ను HIGH Court కొట్టివే య డం ముదిరాజ్లకు చాలా బాధ  కలిగిం చింది.  

 మన ముదిరాజ్ సంఘం అధ్య క్షుడు  శ్రీ కాసాని జ్ణానేశ్వర్ గారు మరియు ఉపా ధ్యక్షుడు శ్రీ బండా ప్రకాష్ గారు Congress Party లో ఉన్నం దున వారి సొంత పనులకు మరియు పదవుల గురించి ప్రభుత్వాన్ని నిల దీయలేక DEMAND చేయలేక పోయా రు.  

ఏనాడూ మన ముదిరాజ్ల ను BC D to BC A group లోకి మార్చాలని అడగలేదు అడగ కున్నా విజ్ణాపణ పత్రాలు ఇవ్వ కున్నా G.O. Ms.No.15 

 వ చ్చిన BC  A group ను కాపాడు కోటానికి అమలు చే యాలని ఏనాడూ డిమాండ్ చేయలేదు. ఏ మాత్రం ప్రయ త్నం చెయ్యలేదు. 

మరల BC Commission ముందు మనం మన BC A group లోకీ ముదిరాజ్ లను మార్చాలని మన వాదనలను వినిపించుదాం. 

మన ముదిరాజ్ల డిమాండ్ ల ప  Chief minister KCR పై వత్తి డి తీసుకు వద్దాం. రాజకీయ ని ర్ణయమే కీలకం. ముదిరాజ్ లపై జరుగు తున్న దాడులు కాని అ ణచివేత చర్యలను ముదిరాజ్ లంతా ఐక్యంగా ముక్తకంఠంతో ఖండించు చున్నారు. 

ముదిరాజ్ల డిమాండ్లను TRS Party Government నెరవే ర్చక పోతే భవిష్యత్తులొ పార్టీని భూస్థాపితం చేస్తామని ఈ సం దర్భంగా తెలంగాణ ముదిరాజ్ సంఘం హెచ్చరించు చున్న ది. 

Jagan Mohan mudiraj 

President Telangana mudiraj Sangam 

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم