చేపల చెరువులపై ఇతరుల ఆధిపత్యానికి ప్రశ్నించిన ముదిరాజ్ కులస్తులపై దాడులకు
నిరసనగా రోడుపై బైటయించడoతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది......పోలీస్ ప్రత్యేక
బృందం మరియు ఆoదోళనకారులకు తోపులాట...కల్మాన్
కాలువ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల అరెస్ట్ ప్రజాస్వామ్య పద్దతిలో ధర్నా చేస్తున్న
తెలుగు మత్స్యకారులను ఆరోగ్య శాఖ మంత్రి ఉండగానే అక్కడే వుండి కూడా పటించుకొని
వైనం. బలవంతంగా కొట్టి పోలీస్ వాన్ లో ఎక్కించినట్లు తెలిసింది........
అసలు విషయం
ఏమిటంటే, తెలుగు మత్స్యకారులకు చెరువు రిజిస్టర్ అయింది, ఫిషింగ్ హక్కులని కూడా
కలిగి వున్నారు కాని కొందరు టి.అర.ఎస్. పార్టీ నాయకులూ అని చెప్పుకుంటూ చెరువులో దొంగతనం
చేసి చేప్పలు లూటి చేసారు. పోలీసులకి పిర్యాదు చేస్సిన కూడా లాభం లేదు పైగా
అరెస్ట్ లు చేసారు. మంత్రి గారు ఇందులో ఎట్టువంటి జోక్యం చేసుకోకపోవడం గమనియకరం.
إرسال تعليق