ఆలోచించు మిత్రమ .... ప్రశ్నలన్నీ ఆత్మీయంగా స్వీకరించు



నిన్నటి దాక బండ ప్రకష్ గారిపై విమర్శలు చెసిన ప్రతి ఒకరు ఈ రొజు అతనకి సపొర్ట్ చేయానికి కారణం ఏమిటి ??? అయిన వర్గం లొ ఉంటూ, అయ్నాని విమర్శించినా ప్రతి ఒకరు ఈ రొజు అతనికి ఎందుకు తోడుగా నిలుస్తుండ్రు ????? ఇతరులు అయిన గారి సంఘం లొ పోస్టు పొందాలని ఎందుకు ఆరాటన ?????? అతనికి రాజ్యసభ  వొచినందుకా ????? 50  లక్షల ముదిరాజ్ జనాభా బాధ్యత అతనిపై వేదమ?????? లేక మనం అతనిలా జీవిదామా??????

పదవిలని , పేరుని పక్కన పెట్టి కేవలం జాతి  కొసం పోరాడుతున్న జగన్ మోహన్ ముదిరాజ్  గారి పై ఎందుకు మీకు అంత ప్రేమ??? ఈ రొజు కూడ కులం అంటు పోరాడుతున్న అతనిపై ఎందుకు నీకు ద్వేషం???? యువత పై అసక్తి జగన్ మోహన్ గారికి ఎందుకు లెదు?????

మన జాతికి గుర్తింపు తెచ్చినా కాసాని గ్యానేశ్వర్ అన్నా గారు కులానికి ఎన్నొ చేసారు!! కులానికి గుర్తింపు కాసాని గారు  .... అయినాని ఎందుకు మీరు మర్చిపోతున్నారు??యావద్ ముదిరాజులకి ఆయననే కదా గుర్తింపు???? అతన్ని వయసుకి ఎందుకు మీరు గౌరవం ఇవట్లేదు?????


ముగ్గురిలో ఉన్న రక్తం ఒకటి కాదా????? ఈ ముగ్గురు చేసినవి ఎంతవరకు న్యాయం???? ముదిరాజ్ యువతని వీరు ముగ్గురే వీడదీస్తున్నారా????? వీరు కలిస్తే ముదిరాజ్ యువత భవిష్యతు ఎమిటి??? వీరు కలిస్తె సొంత సంఘలు పెట్టుకున్న  వారు మూసేస్తారా?????? ఒకరు రాజ్య సభలో ఉంటూ మనకి సహకరిస్తె , ఇంక ఇద్దరు కలిసి ఒకే సంఘం గా నడిపించుకుంటే. యువత మొతం ఒక యువ  నాయకుడి చేతులో ఉంటె ఎలా  ఉంటది?????

రేపటి మన పిల్లల భవిష్యతు బాగు పడుతదా? మనం మల్లి రాజులం గ బ్రతుకుతామా???? వీరు ముగురు కలవాలంటే నువ్వు ని సొంత సంఘాన్ని వొదిలేస్తావా????? నీతి సూత్రాలు చొప్పె వారు  పొలిటికల్ గ ఎదగాలని వున్నవారిని ఎదగనిస్తారా????? చదువుకుని బ్రతకాలని అనుకున్నే వారిని రాజకియ నాయకుల చెడగొడతార?????

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم