వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ ని గెలిపించాలో నిర్ణయించేది మన ముదిరాజ్లే
MUDIRAJ బందువులారా గత అసెంబ్లీ సమావేశాలలో మన ముదిరాజ్ల మరియు భెస్త గంగ పుత్రుల గురించి మాట్లాడుతు న్న విడీయోను చూడండి.
చేపలపై చెరువులపై సర్వ హక్కులు బెస్తలకే అని ఆ తరు వాత ముదిరాజ్ లతో పాటు మత్స్యకారులందరిది అని చెప్పారు. ముదిరాజ్లకు వ్రృత్తి లేక ,బతకడానికి ఈ వ్రృత్తిలోకి వచ్చారని అంటూ ముదిరాజ్ లు బెస్తలు గొడవ పడవద్దు అని అంటు మన డిమాండ్ ఆయిన B .C.గ్రూప్ A. లేదు B. గ్రూప్ Group లేదు అని అన్నారు. అంటే మనం ఇంకా B.C.A.Group ORDINANCE
గురించి మాట్లాడవద్దని చెప్పా రు. B.C. A Group చేయనని స్వయంగాCM.గారే అసెంబ్లీలో చెప్పారు. మనకు బతుకు దెరు వు లేకుండా వున్న ఒక్క ఆదా రం చేపలుపట్టి అమ్ముకునీ దాన్ని కూడా ఈ ప్రభుత్వం లాగేసికుంది.
ముదిరాజలను చేపలుపట్టని వ్వరు, B.C.A GROUP చేయ రు ఉద్యోగాలు రానియకుండా చేసారు , రాజ్యాదికారం లో జనాభా ప్రాతిపదికన మనకు పదవూలలో వాటా ఇవ్వరు , MLA, MP., MLC. RAJYA SABHA MP., CHAIRMAN, DIRECTOR Nominated Posts పదవులు ఇవ్వరు. మన ముదిరాజ్ ఒకప్పుడూ రాజులాగ్గా బతకాము. అలాంటి ది ఈనాడు కట్టు భానిస లాగా బతుకు తున్నా ము. ఇంకేంతకాలం ఈ భానిస బతుకు లు.ఈభానిసబతుకుల నుండి బందవిముక్తులవుదాం.
అసెంబ్లీ సాక్షిగా మనకు అన్యాయం చేస్తు ప్రకటనలు చేస్తే మన నాయకులు నిరశన లు తెలిపి C.M. K.C.R దిష్టి బొమ్మను తగుల పెట్టాలి. కాని మన నాయకులు స్వార్థం తో C.M.K.C.R ముఖ్యమంత్రి గారిని అభినందించి సన్మానిం చారు.ఇలాచేస్తే మన డిమాండ్ లను ఎవరు పట్టించుకుంటారు.
ఇంకా T.R.S , PARTY Government లో మ న ముదిరాజ్ లకు న్యాయం జరగధని తెలిసి ఇంకా ఆ పార్టీ లో వుండి వెట్టిచాకిరి చేస్తారా.
TRS PARTY లో వున్న ముది రాజ్ బందువులందరు ఎకమై ఒక మీటింగ్ పెట్టుకొని TRS PARTY ని హెచ్చరించండి. B.C. .D. GROUP నుండి B.C. A. Group లోకి ORDINANCE ద్వారా మార్చ లని 1000 Crores కోట్లతొ FINANCE CORPORATION ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయా లని మరియి జనాభా ప్రాతిపది కన అదికార మరియు అనదికా ర పధవులను మిగత డిమాండ్ లను ఒప్పకోవాలని C.M.KCR గారిని హెచ్చరించమని తెలం గాణ ముదిరాజ్ సంఘం కోరు చున్నది.
వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ ని గెలిపించాలో నిర్ణయించేది మన ముదిరాజ్లే, మన ఓట్లతో రాభోవు ఎన్నికల్లో మన ముదిరాజ్ల సత్తా మరియు పౌరుషం చూపించుదాం. ముది రాజ్ బందువులారా అన్ని నియోజకవర్గాల్లో సభల సమా వేశాలు ఏర్పాటు చేసి ముదిరా జ్ ల లో చైతన్యం తీసుకురావా లని తెలంగాణ ముదిరాజ్ సంఘం నిర్ణయించింది. మీ ప్రాంతాల్లో పెట్టె సమావేశాలకు తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకులు వస్తారని తెలియ చేస్తున్నాము.
JAGAN MOHAN MUDIRAJ Telangana MUDIRAJ SANGAM

Post a Comment