ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్తీక మాసమున వనభోజనాలు ముదిరాజులకు పరిచయం చేయడం వల్ల ముషీరాబాద్ ముదిరాజులు సంతోషం కలగడం జరిగిందీ ఇప్పటినుండి పతియేట ముదిరాజ్ బంధువులు అందరూ పాల్గొనడం జరిగగింది.. ముదిరాజుల సహాయ సహకారంతో, ముదిరాజుల పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ముదిరాజుల కలిసికట్టుగా ఐక్యవంతంగా ముందుకు సాగాలని కోరుతున్నాము..
ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం ఏర్పడి మొదటి సంవత్సరం సందర్భంగా ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ సామూహిక వ్రతం మరియు కార్తీక మాస వనభోజనం కార్యక్రమాలు, ఆదివారం తేదీ 13 నవంబర్ ఉదయం తొమ్మిది గంటల నుండి కావున ముదిరాజ్ బంధువులు సపరీవారి సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. ముషీరాబాద్ శాసనసభలు శ్రీ ముఠా గోపాల్ గారు జై సింహ గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.
ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు, చైర్ పర్సన్ దొడ్ల శివ ముదిరాజ్ గారు, చీఫ్ అడ్వైజర్ వీరేశం ముదిరాజ్ గారు
అధ్యక్షులు కొరివి సదానంద్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు బల్లెం రామకృష్ణ ముదిరాజ్ కోశాధికారి వేముల కృష్ణ ముదిరాజ్
అదేవిధంగా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేస్తామని నిర్ణయించుకున్నారు. మరెన్నో కొత్త కొత్త కార్యక్రమములు డివిజన్లోని ముదిరాజుల భవిష్యత్ కొరకుకు అడుగుబాట వేస్తామని నిర్ణయించుకున్నారు.
ఇదేవిధంగా ప్రతిి డివిజన్లోనూ మరియు నియోజకవర్గంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ముషీరాబాద్ డివిజన్ ముదిరాజులు కోరారు. ఇలాంటి కార్యక్రమం కార్యక్రమంవల్ల కులం బలంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు.
అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ముదిరాజులు బలహీనంగా మిగలకుండా ఇతర కులాల కంటే బలంగా స్థిరపడతారు. మనం రాజులం అని తొడలు కొట్టుకొని కాలర్ ఎగరేసుకొని తిరగడం కంటే ఇలాంటి కులానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాము.
"ఒక డివిజన్లోని ముదిరాజులు బలంగా ఉంటే నియోజకవర్గంలోని ముదిరాజులు బలపరుస్తారు, అదే విధంగా నియోజకవర్గంలోని ముదిరాజులు బలంగా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బలపరుస్తారు. అప్పుడు రాష్ట్రం మనదే, రాష్ట్రాన్ని పాలించేవాడు మనవాడు. శాసనం మనదే రాష్ట్రాన్ని పాలించే నాయకుడు మనవాడే "- గుండెబోయిన నరేష్ ముదిరాజ్
జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి
Post a Comment