MUDIRAJ బందువులారా ఈ ప్రపంచంలోఏది సాిస్వితంకాదు మనం ఎంతకాలం బతకామని కాదు , ఎంతమందీకి మేలు చే సామని ఎంతమందికి సహా యం చేసామని ఆలోచించాలి.
గొర్రెల లాగా 100 years బతికే కన్న మ్రృగరాజు లి సింహం లా ఒకరోజు బతికీన మానవజన్మకి అర్థం ఉంటుంది.
ముదిరాజ్ అంటేనే పౌరుషం తో బతికేవారని చరిత్ర చెప్పింది
మన నాయకులలొ అలనాటి పౌరుషం ఎమైంది. ముదిరాజ్ నకు పుట్టిన వారందరికీ పౌరు షం , దైర్యం. ఆవేశం ఉంటాయి ఎక్కడైనా అన్యాయం జరిగిం దని తెలిసిన ముందుండి పోరా టం చేసేవాడే ముదిరాజ్. కానీ దశాబ్దాలుగా మన ముదిరాజ్ లకు అన్యాయం జరిగిన అవ మానాలు జరుగుతున్న చూసి చూడనట్లు ఉండి జాతి గౌరవా న్నీ స్వార్థంతో తాకట్టుపెట్టి పద వులు పొంది పబ్బం గడుపుతు పౌరుష హినులుగా బానిస బతుకులు బతుకు తూ ముది రాజ్ పరువు తీస్తున్నారు.
ఇంకేంతకాలం ఈ బానిస బతు కులు , మన ముదిరాజ్ లు బా నిస బతుకుల నుండి బందవి ముక్తులు కావాలంటే మన ముదిరాజ్ లను B.C..D. to B.C. A.GROUP లోకీ వెంటనే ORDINANCE ద్వారా మార్చా లి. అలాగే 1000 కోట్లతో ప్రత్యే క ఆర్థిక సంస్థను FINANCE CORPORATION ను మరి యు ముదిరాజ్ లకు జనాభా ప్రాతిపదికన రాజ్యాదికారం లో అదికార మరియు అనదికార పదవులలో వాటాను ఇతర డిమాండ్ లను సాదించు కోవా లి.
ముదిరాజ్లపై ప్రేమ అభిమానం ఉంటే గత 4 సంవత్సరాల నుంచి ఈ TRS PARTY ఇచ్చిన అదికార మరి యు అనదికార పదవులను మన ముది రాజ్ ఇచ్చేవారు. ఈనాటి వరకు ప్రకటించిన చైర్మైన్లో ఒకటి ముదిరాజ్ లకు ఇవ్వలేదు. మరియు GOVERNOR NOMINATE చేసీన స్తానిక సంస్థల నుంచి మరియు MLA నుంచి ఎన్ను కున్న MLC లో ప్రకటించిన 52 MLC లో ముదిరాజులకు ఒక్క టి ఇవ్వలేదు.
త్వరలోనే MLA. And M.P ఎన్నికలు దగ్గర పడుతున్నందు న మరియు TELANGANA MUDIRAJ SANGAM అద్వర్యం లో ముదిరాజుల డిమాండ్ లపై మన హక్కుల గురించి ధర్మయుద్దానికి సిద్దమై నందున మరియు MARCH 14 నుంచి ఆమరణ నిరాహా రదీక్ష లు చేస్తామని చెప్పినందు న ప్రభుత్వం భయపడి ఈ పదవు లను ఇచ్చింది .
ముదిరాజ్లు తెగించి దర్మయు ద్దం చేస్తమంటేనే కొన్ని పదవు లను ఇచ్చి మనఓట్లను పొందా లనే ఆలోచనతో ముదిరాజ్ లకు పధవులను ఇచ్చి ఎర వేసింది. మన అమాయక ముదిరాజ్ లు ఈ విషయాలను మరియు వారి కుట్రలను కుతంత్రాలను అర్థం చేసుకోకుండా TRS PARTY Government నకు ముదిరాజ్ లందరు రుణపడి వుంటామని పాలాభిషేఖం చేయడం జరిగింది.
మన ముదిరాజ్ లకు ఈనాడు కావలసింది విద్య మరియు ఉద్యోగాలు , అవి వస్తేనే మన ముదిరాజ్ లు భానిస బతుకు ల నుండి బంద విముక్తులము అవుతాము. ఉద్యోగాలు రావాలంటే మనం ఉద్యమం చేయాలి.
మన ముదిరాజ్ లంత ఐక్యంగా పోరాడితే మన ముదిరాజ్లలో ఉన్న మూడు సంఘాల నాయ కులు ఏకమై పోరాడితే ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మన డిమాండ్ లను ఒప్పుకుం టుంది.
పుట్టిన వాడు ఏనాడైన గిట్టక మానడు. కావున ఒక మంచి పని చేసి పైలోకాలకు పోతే చరిత్ర లో నిలిచి ప్రతి ముది రాజ్ గుండెల్లో నిలిచి పోతారు. లేకుంటే జాతి ద్రోహులుగా మరియు కులద్రోహులుగా మిగి లి పోయి చరిత్ర హినులవు తారు.
మన ముదిరాజ్ సంఘం నాయ కులతో మనవి చేస్తున్నాను అది ఏమనగా నేను అంటే జగన్మోహన్ ముదిరాజ్ , శ్రీ కాసాని జ్ణానేశ్వర్ ముదిరాజ్ మరియు శ్రీ బండ ప్రకాస్ ముది రాజ్ లము ఆమరణ నిరాహా రదీక్ష చేస్తే ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మన డిమాండ్ అగు B.C. D. to B.C. A Group లోకీ మరియు అన్ని డిమాండ్ లను ప్రభుత్వం ఒప్పుకుంటుంది.
మన ముదిరాజ్ లంత ఏకమైతై మన ముదిరాజే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకా శం వున్నది. ఇంకేంత కాలం ఈ మంది జెండా లను మోద్దాం. ఇంకేంత కాలం పరుల పదవుల గురించి ప్రాణాలు ఇద్దాం , మరియు ప్రా ణాలను తీద్దాం. అదే పనిని మన ముదిరాజ్ లగురించి చేద్దాం. మన ఓట్లతో పరులను గెలిపించి పధవులలో కూర్చో పెట్టి వారి పల్లకి మోద్దామా చెప్పండి.
ముదిరాజ్ ల రక్తం వున్న ముది రాజ్ బందువులారా మన మంత ఏకమై మన డిమాండ్ లను సాదించటానికి గ్రామాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మన ముదిరాజులకు జరి గిన అన్యాయాన్ని వివరించి ఉద్యమానికి సిధ్దంకావాలని పిలుపు నిద్దాం. ఈ మన డి మాండ్ లను ఇప్పుడు సాదించ లేక పోతే ఎప్పటికీ సాదించలే ము .
మనం చేసే ఉద్యమానికి సహ కరించని కులద్రోహులకు తగిన విదంగా బుధ్ధి చేప్పుదాం. కు లం నుంచి భహిస్కరించుదాం. మన డిమాండ్ల సాదించటానికి ముందుకు వచ్ఛే ముదిరాజ్ బందువులారామీమీ ప్రాంతాల్లో సభలు జరపండి ఆ సభలకు తెలంగాణ ముదిరాజ్ సంఘం అన్ని విదాలుగా సహకరించు తుంది. ముదిరాజ్ లారా ముది రాజ్ల దైర్యం మరియు ఫౌరుషం చూపించి చరిత్ర తిరిగి రాద్దాం.
జై ముదిరాజ్ జై జై ముదిరాజ్.
JAGAN MOHAN MUDIRAJ Telangana MUDIRAJ SANGAM MOBILE no. 9493726915..7989563617.
ముదిరాజ్ బందువులారా ఈ విడియో చూడండి . ఆరోగ్యంగా వున్న చాలామంది అకస్మాత్తుగా చనిపోతున్నారు.
ఎలాగూ ఎప్పుడైనా చనిపోయే అవకాశం వున్నందున ఒక మంచి పనిచేసి మన రాభోవు తరానికి ముదిరాజ్ లకు లాభం జరిగితే మనలకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతాము.
మంచి ఆలోచన బ్రో
ReplyDeletePost a Comment