భద్రాచలం టౌన్ మర్చి 11 : తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తరుపున బీసి సామజిక వర్గానికి సంబంధించి రాజ్యసభ సీటు ను తెలంగాణా ముదిరాజ్ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ కుక్ కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కు భద్రాచలం ముదిరాజ్ సంఘం కమీటీ ఆదివారం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా ముదిరాజ్ మహాసభ మహిళా నాయకురాలు ముందుగా కేక్ కట్ చేసి గనంగా సంబరాలు నిరవహించారు.అనంతరం అధ్యక్షుడు సాయిబోయిన శ్రీనివాస్ రాజ్యసభ సీటు ముదిరజులకి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కు , దీనికి సహకరించిన ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ లకు కృతజ్ఞ్యతలు తెలిపారు. కార్యక్రమం లో కార్యదర్శి రాగం నిర్మలానందం, కూశాధికారి బండారు రాజశేకర్ , ప్రభాకర్, మురళి, బూషణం, యశోదమ్మ , సావిత్రి, నాగమణి, దానమ్మ, దుర్గ, రమాదేవి, మాధవి, కృష్ణ, విజయ్, విజయ, శివ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment