భయంగా ఉంది నాకు బాధగా ఉంది.....
మన ముదిరాజ్ జాతి పట్ల - ముదిరాజ్ యువత పట్ల చింతగా ఉంది....
వర్గాలు అంటూ యువత పెడుదారి పడుతుంటే , సంఘాలు అంటు నా యువత విడిపోతుంటే ...
నిజంగానే బాధగా ఉంది.....
రేపటి నా పిల్లల భవిష్యత్తు తల్చుకుంటే బయంగా ఉంది. ఎందుకంటే రేపు నా పిల్లలు పేద్ద గాయి "ముదిరాజ్ " కులం అంటే "ఏ వర్గం" అని ప్రశ్నిస్తారో అని బాదగా ఉంది.
ఎవరికీ వారే సొంత సంఘలు సొంత నిర్ణయాల..... మేధావులని ప్రశ్నించే కొత మేధావులు పుట్టుకొస్తునారు. గురువు గారు కొక్కుల అంకరావు గారు , పిట్టల రవీందర్ అన్న లాంటి అసలైన మేధావులు చాల మందె వున్నారు.....
మాటలతో కాలాన్ని గడుపుతూ - విద్యని, తన భవిష్యత్తుని పాడుచేసుకుంటున యువతని చుస్తే బాదగా ఉంది.
మన ఇంట్ల కుండలు చూడకుండా కులం బాగు పడాలి అని వాట్సాప్ ల ఫేస్బుక్ ల చెలామణి అవుతున్న యువతని చూసి బాదగా ఉంది.
కులం మనకి పెట్ స్టేజి లో లెదు మనం కులం కి పెట్టాలి. కులానికి పెటాలి అంటే నువు చదవాలి, నీ పిల్లల్ని చదివించాలి. సూమారు 1000 మంది IAS లో, 2000 IPS లో, 5000 మంది నిజమైనా నాయకుల్లో పుట్టాలి కానీ సంగాలు కాదు.వర్గాలు కాదు.
---గుండెబోయిన నరేశ్ ముదిరాజ్ (ముదిరాజ్ మీడియా)
Post a Comment